Carrot Halwa / Gajar Halwa Preparation Steps:

Directions

  • Servings : 1-2
  • Prep Time : 10m
  • Cook Time : 15m
  • Ready In : 25m

One day i went to one of my friend’s house. So she made carrot halwa for me then i ate sweet and felt it was so nice then i asked her how did you prepare this Gajar halwa she said to me later i came back to my house and try this carrot halwa. After my dad come to home i served this sweet he ate and said wow it is so delicious and yummy….

He praised me a lot. So guy’s your also try this sweet recipe it was so nice.

ummy….

He praised me a lot. So guy’s your also try this sweet recipe it was so nice.

Ingredients

  • Grated carrot – 2 cups
  • Sugar – 3/4 cup
  • Milk – 3  cups
  • Cardamom – 2 or 3
  • Ghee & Dry fruits as you required

 Preparation Steps of Gajar Halwa

  1. Initially peel and grate the carrots. Powder the cardamom.
  2. Later take a pan add 1 tbsp of ghee and dry fruits. Roast those dry fruits on a low flame until it turns into light golden brown in color and keep them aside.
  3. Add another 1 or 2 tbsp of ghee in the same pan then add grated carrot into it cook on a low flame till it turns into pale colour.
  4. Add 3 cup of milk into it cook till milk evaporates.
  5. Now add 1 cup of sugar into it and stir continuously till the consistency becomes thick.
  6. Add 2 or 3 spoons of ghee and cardamom powder, roasted dry fruits into it close the lid 2-3 min for getting aroma
  7. Finally delicious carrot halwa or Gajar Halwa (Punjabi special sweet) is ready to serve.

క్యారెట్ హల్వా:

కావాల్సిన పదార్దాలు:

  • తురిమిన క్యారట్  – 2 cups
  • పాలు -3  cups
  • చక్కెర – 3/4 cup
  • యాలక్కాయలు- 2 లేదా 3
  • నెయ్యి
  • డ్రై ఫ్రూట్స్

తయారు చేయు విధానం:

  1. ముందుగా క్యారట్ని చెక్కు తీసి, తురిమి పక్కన పెట్టుకోవాలి. తరువాత యాలుక్కాయల్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  2.  తరువాత ఒక పాన్ పొయ్యి మీద పెట్టుకొని స్టౌ వెలిగించి, 2 tbsp నెయ్యి వేసి, స్టవ్  సిమ్ లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత మళ్ళీ ఇంకో 3 tbsp నెయ్యి వేసి అంధులో తురిమిన క్యారట్ వేసి పచ్చి వాసన పయే దాకా వేయించాలి.
  4. పచ్చి వసాన పోయిన తర్వాత 3 cups  పాలు వేసుకొని, ఆ పాలు మారుగుతునప్పుడు మనం మునధఊగా పొడి చేసిపెట్టుకున్న యాలుక్కాయల పొడిని అంధులో వేసియ్యలి. తరువాత  ఆ పాలల్లో క్యారట్ బాగా ఉదకపెట్టాలి.
  5. పాలు అన్నీ ఇగిరిపోయాక 3/4 కప్పు లేదా 1 కప్పు చెక్కర వేసుకొని బాగా కలియపెట్టాలి.
  6. చెక్కర కూడా కరిగిపోయాక పొయ్యి ఆఫ్ చేసుకొని ముంధు మనం ఎయినచ్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్  చేసుకోవడమే అంతే ..